WTC Final: India's batting coach reveals what he feels would be a fighting total against New Zealand
#Pujara
#Teamindia
#WTCFinal
#WorldTestChampionship
#ViratKohli
#AjinkyaRahane
#RavindraJadeja
#ROHITSHARMA

న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 250 ప్లస్ పరుగులు చేస్తే మ్యాచ్‌పై పట్టు బిగించవచ్చని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. సౌతాంప్టన్‌లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అది మెరుగైన స్కోరేనని అభిప్రాయపడ్డారు.